LearningApps -How to type Mathematical Equations & Expressions.. (Learning Apps Part 3)

May 6, 2021 0 Comments

సులభంగా ఆప్స్ ని తయారు చేసుకునే LearningApps.Org ని గురించి పార్ట్ -1 లో చెప్పుకున్నాము అది చూడడానికి  ఇక్కడ క్లిక్ చేయండి LearingApps ఉపయోగించి Map Pointing App ఎలా తయారు చేసుకోవాలో పార్ట్ -2 లో చెప్పుకున్నాము అది చూడడానికి   ఇక్కడ క్లిక్ చేయండి అయితే, వివిధ రకాల ఆప్స్ ని తయారు చేస్తున్నప్పుడు, ఏ సందర్భంలోనైనా మనకు గణిత సమీకరణాలు  కానీ చిహ్నాలు కానీ (Mathematical Equations & Expressions) టైప్ చేయాలంటే ఎలా అనేది ఈ భాగం లో …

LearningApps -మ్యాప్ పాయింటింగ్ ఆప్ తయారు చేయడం .. (Learning Apps Part 2)

April 28, 2021 0 Comments

సులభంగా ఆప్స్ ని తయారు చేసుకునే LearningApps.Org ని గురించి పార్ట్ -1 లో చెప్పుకున్నాము అది చూడడానికి  ఇక్కడ క్లిక్ చేయండి ఈ భాగం లో  LearingApps ఉపయోగించి Map Pointing App ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఈ భాగం వీడియో కోసం  ఇక్కడ క్లిక్ చేయండి ముందుగా Create App క్లిక్ చేయాలి తర్వాత వచ్చే విండో లో  22 రకాల ఇంటరాక్టివ్ అప్ప్స్ టెంప్లేట్స్ కనిపిస్తాయి  అందులో Matching Pairs on Images అనే టెంప్లేట్ పై క్లిక్ చేయాలి ఇప్పుడు …

LearningApps – ఇంటరాక్టివ్ టెస్ట్ ఆప్స్ ని సులభంగా తయారు చేసుకోండి ఇలా.. (Learning Apps Part 1)

April 26, 2021 0 Comments

టీచర్ లకు ఉపయోగపడే టూల్స్ మరియు వెబ్సైట్ ల ను గురించి తెలియజేసే ప్రయత్నం లో మరొక అద్బుతమైన వెబ్ టూల్ ని ఈరోజు పరిచయం చేయబోతున్నాను. ఇంటరాక్టివ్ టెస్ట్ ఆప్స్ ని చాలా సులభంగా  సృష్టించేందుకు   ఒక అద్భుతమైన వెబ్సైట్ మనకుంది అదే LearningApps.org ఈ ఆర్టికల్ లో మనం LearningApps.org వెబ్సైట్ లో ఏం చేయవచ్చు, అప్ప్స్ ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయం చూద్దాం. పూర్తి వీడియో పాఠం కోసం ఇక్కడ క్లిక్ …

StoryWeaver లో కొత్త కథలను తయారు (Create) చేయడం ఎలా? – StoryWeaver Part3

April 22, 2021 0 Comments

StoryWeaver –  సులభంగా కథలు తయారు చేసేందుకు ఒక మంచి వెబ్ టూల్  Part 3 మొదటి  భాగం లో మనం StoryWeaver వెబ్సైట్ లో ఏమేముంటాయి, వెబ్సైట్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ,కథలను చదవడం లో ఏమేమున్నాయి, కథలను ఆఫ్ లైన్ లో చదవడానికి ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే బుక్ షెల్ఫ్ లో పుస్తకాలను ఎలా చేర్చుకోవాలి మొదలైన అంశాలను గురించి నేర్చుకున్నాము. మొదటి భాగం  కోసం ఇక్కడ క్లిక్ చేయండి అలాగే  రెండవ …

StoryWeaver లో కథలను అనువదించడం ఎలా? – StoryWeaver Part 2

April 17, 2021 0 Comments

StoryWeaver –  సులభంగా కథలు తయారు చేసేందుకు ఒక మంచి వెబ్ టూల్  Part 2 మొదటి  భాగం లో మనం StoryWeaver వెబ్సైట్ లో ఏమేముంటాయి, వెబ్సైట్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ,కథలను చదవడం లో ఏమేమున్నాయి, కథలను ఆఫ్ లైన్ లో చదవడానికి ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే బుక్ షెల్ఫ్ లో పుస్తకాలను ఎలా చేర్చుకోవాలి మొదలైన అంశాలను గురించి నేర్చుకున్నాము. మొదటి భాగం  కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ భాగం …

కథలు అల్లుదామా! StoryWeaver – సులభంగా కథలు తయారు చేసేందుకు ఒక మంచి వెబ్ టూల్ – Part 1

April 12, 2021 0 Comments

StoryWeaver తో కథలు అల్లుదామా! సులభంగా కథలు తయారు చేసేందుకు ఒక మంచి వెబ్ టూల్ హాయ్ ఫ్రెండ్స్ టీచర్స్ కు ఉపయోగపడే రకరకాల టూల్స్ ని వెబ్ సైట్ నీ పరిచయం చేసే ఉద్దేశంతో ప్రారంభించిన టువంటి ఎడిషన్లలో మొదటి భాగంలో ఒక అద్భుతమైనటువంటి వెబ్సైట్ గురించి చెబుతున్నాను. పూర్తి వీడియో పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆ వెబ్సైట్  storyweaver.org.in అనేక రకాల కథలు చదవడానికి, అలాగే ఉన్నటు వంటి కథలు మన భాషలోకి …